top of page
ఒత్వం పదాలు

కొంగ 

కొలను 

కొండ 

గొడుగు 

తొండ 

గొంగళి 

మొసలి 

దొంగ 

సొరకాయ 

నొసలు 

దొర 

కొడవలి 

కొసమెరుపు 

 కొమరం 

బొరుసు 

పొదుపు 

బొంగరం 

కొలను 

కొలత 

కొంప 

కొంత 

కొరకు 

కొనసాగు 

కొడుకు 

కొంగు 

కొందరు 

గొంగళి 

గొలుసు 

గొణుగుట చొరవ 

తొలకరి 

తొడ 

తొండం 

తొలి 

తొలుగు 

తొలుచు 

తొడిమ 

తొణుకు 

దొనకొండ 

 మొదలు 

మొనగాడు 

మొగలిరేకులు 

మొసలి 

మొర 

మొరటు 

మొల 

మొండి 

రొంపు 

శొంఠి 

సొగసు 

సొన 

సొద 

సొంపు 

వొంపు 

సొర 

మేలుకొలుపు 

మొలతాడు 

సొరగు 

మొండెం 

పొడుగు 

పొదుగు 

పొగ 

పొర 

పొంతన 

పొంగలి 

పొందిక 

బొంత 

బొంద 

​బొరియ 

నొసలు 

పొడి 

పొరుగు 

పొలుసు 

పొలిమేర 

పొంగు 

ఓత్వం ధీర్ఘం

రోటీ  

రోదన  

రోజు  

రోజా  

లోలాకు  

లోకువ  

లోలకం  

లోగిలి  

లోటు  

లోకం  

లోతు  

లోగడ  

లోపం  

లోపల  

లోయలో  

లోహం  

శోభా  

శోకం  

శోభనం  

శోదా  

షోడా   

సోయగం  

సోదర  

సోపానం  

సోమరి  

సోమరిపోతు  

సోఫా  

హోమం  

హోదా  

హోరాహోరీ  

హోళీ  

హోరు  

క్షోభ  

తోడు  

తోమాల  

తోచుట  

తోపు  

తోయు  

దోమ  

దోస  

దోసకాయ  

దోర  

దోనె  

యోగి  

యోగం  

యోహాను  

యోగా  

యోధుడు  

రోలు  

రోగం  

రోకలి  

రోత  

రోదసీ  

రోమాలు  

కోమలి  

కోపం  

కోరిక  

కోట  

కోత  

కోన  

కోదండ  

కోసం  

కోణం  

కోలాటం  

కోలాహలం  

కోలుకో  

కోడలు  

కోమరం  

గోడ  

గోతం  

గోధుమ  

గోరు  

గోళం  

గోల  

గోళాకారం  

గోలీ  

గోంగూర 

 గోచరించు  

గోవు  

గోదాము  

గోరింక  

గోపురం  

గోబి  

గోనెసంచి  

గోవిందా  

చోదన  

చోరీ  

చోటు  

చోదకుడు  

జోలె  

జోడీ  

జోకరు  

జోరుగా  

జోము  

గోకర కాయ  

టోపీ  

డోలు  

తోలు  

తోక  

తోట  

తోము  

తోవ  

తోక  

తోటమాలి  

తోమాల  

తోరణం  

దోవతి  

దోచుట  

దోషం  

దోశ   

దోబూచు  

దోహదం  

ధోరణి  

నోము  

నోరు  

నోటు  

పోకిరి  

పోక  

పోగు  

పోతురాజు  

పోడు  

పోపు  

పోత  

పోలియో  

పోతన  

పోచారం  

పోరాటం  

పోలిక  

పోటీ  

ఫోరం  

ఫోను  

బోకు  

జోకు  

బోడి  

బోగాపురం  

బోరు  

భోజనం  

బోండాం  

బోగీ  

భోగం  

బోనాలు  

బోణీ  

భోషాణం  

మోజు  

మోకు  

మోకాలు  

మోటు  

మోత  

మోడు  

మోపు  

మోతుబరి  

మోసం  

మోతాదు  

మోరీ  

మోక్షం  

మోదకం  

మోచేయి  

హోహనం  

ఔత్వం

ఔరా  

ఔటు  

ఔషదం 

 కౌలు  

కౌరవ  

కౌశలం  

కౌముది  

కౌమారం  

గౌను  

గౌహతి  

గౌరవం  

గౌరి  

గౌడు  

గౌతమి  

చౌదరి  

చౌక  

చౌడు  

టౌను  

డౌను  

తౌడు  

దౌడు  

నౌకరు  

నౌక  

పౌరుడు  

పౌరుషం  

ఫౌండు  

పౌడరు  

మౌనం  

మోనిక  

మౌఖికం  

రౌతు  

క్షౌరం  

రౌడీ  

లౌజు  

లౌ లీ  

లౌకికం  

శౌరి  

శౌరీలు  

సౌధం  

సౌధా మని 

జౌలు

“ం “ పూర్ణానుస్వారం తో పదాలు

ఢంక  

పంది పందెం  

పెనం  

గొంతు  

ఉండుకం  

కండలు  

రంగం  

చంక  

జంజీర  

ఝంకారం  

మందారం  

అహం  

తోరణం  

గంటలు  

గంతలు  

బాణం  

గంగాళం  

అంగారకుడు  

తుంబుర  

ఎందుకు  

కంగారు  

గంగావతి  

చంటి  

మంజీర  

తంటా  

మంట  

మంది  

ఋణం  

చంఢాలుడు  

మనం  

బంతి  

బిందె  

అంగం  

అంకెలు  

ఓం  

ఖండం  

చందమామ  

మంచం  

తంతాను  

ఎలహంక  

శంకర  

బంధం  

చంపావతి  

నంది  

సంత  

కంద  

కొంత  

గంప  

సందు 

 రంగు  

 బిందె  

మందర  

విందు  

అందం  

అందెలు  

కుందేలు  

ఉంగరం  

ఓంకారం  

గరం గరం  

గంటారావం  

చెంచా  

కంచం  

సంతానం  

హంస  

ఆభరణం  

దందా  

దండ  

Teachers or Parents who are ready to help children can contribute their efforts by taking part in this website.  If any subject teacher is ready to take a particular class/subject/topic or if they want to link their videos for a particular subject or lesson, they can please contact K V RAMANA at this number 9492756728.

  • Google Play
  • Facebook
  • LinkedIn
  • YouTube
  • WhatsApp-header_edited

©2021 by jointhehandsandwin. Proudly created with Wix.com

bottom of page